శే.శ్రీ కింజరాపు.ఎర్రన్నాయుడు గారి 59వ జయంతి సందర్భం గా, నేత్రదాన అవగాహన పై #రామసేన ఆథ్యర్యం లో, నిమ్మాడ లో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులు కింజరాపు.అచ్చన్నాయుడు గారు, సిక్కోలు సింహం కింజరాపు.రామ్మోహన్ నాయుడు గారు, ఇచ్చాపురం ఎం.ల్.ఎ శ్రీ బెందాళం అశోక్ బాబు గారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చౌదరి.ధనలక్ష్మి గారు, పాలకొల్లు.విశ్వమానవ వేదిక అథ్యక్షులు మల్లుల.సురేష్ గారు, వ్యవస్తాపక సభ్యులు గుంపుల రవి, #రామసేన_ఫౌండేషన్ కార్యదర్శి గొర్లె.సాయి కుమార్, సభ్యులు గొర్లె.సంతోష్ కుమార్, గొండు.రమణ, సిల్లా.శ్రీనివాసరావు, పిసిని.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. #నేత్రదానం_చేయండి_మరల_జీవించండి.. @ శ్రీనివాస నాయుడు బాలి. (అథ్యక్షులు, #రామసేన_ఫౌండేషన్)
No comments:
Post a Comment