Thursday, 18 February 2016

3rd Anniversary of Sri Abhyudaya Youth Society Patthikayavalasa

మా స్వగ్రామం విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, పత్తికాయవలస గ్రామం లో శ్రీ అభ్యుదయ యువజన సేవా సంఘం 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సంఘ కార్యవర్గ సభ్యులు తో పాటు, గ్రామ యువతంతా అవయవ దానానికి అంగీకరిస్తూ అంగీకార పత్రాలను చీపురుపల్లి మానవీయత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు కి అందించారు.

No comments:

Post a Comment